ఉపేంద్ర ‘ఐ లవ్‌ యు’ టీజర్‌ విడుదల!

సోను గౌడ, బ్రహ్మానందం, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు – ఫణి స్టంట్స్‌: గణేష్, వినోద్, డా. కే రవి వర్మ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన (ఉపేంద్ర), తేజస్విని (రచితా రామ్) కాస్ట్యూమర్: గండశి నాగరాజ్ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మునీంద్ర కె. పుర సినిమాటోగ్రఫీ: సుజ్ఞాన్‌ ఎడిటర్‌: దీపు ఎస్‌. కుమార్‌ లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ సూర్య ఆర్ట్‌ డైరెక్టర్‌: మోహన్‌ బి. కేరే కొరియోగ్రఫీ: చిన్ని ప్రకాష్‌, ధను, మోహన్‌ లిరిక్స్: డా చల్లా భాగ్యలక్ష్మి మ్యూజిక్‌ డైరెక్టర్‌: డా. కిరణ్‌ తోటంబైల్‌ రచన, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌. చంద్రు.