సినీ సాహిత్య దిగ్గజం సి.ఎస్.రావు మృతి

కొందరికి బహుముఖ ప్రజ్ఞ  ఉంటుంది. అప్పట్లో భానుమతికి, నందమూరి తారకరామారావు కు ఇలా కొందరికే ఈ ప్రతిభ సొంతం. ఓ ప్రక్కన రచన చేయగలరు..మరో ప్రక్క నటించగలరు. ఆ రచనలోను రకరకాల విన్యాసాలు చేయగలరు.హృదయాలను…