Banner
Banner

విక్కీ కౌశల్ ప్రచారకర్తగా ఉన్న ప్రముఖ మెన్స్ అండర్ వేర్ బ్రాండ్ క్యాంపెయిన్లో

ప్రముఖ దక్షిణాది తార రశ్మిక మందన అసలేంచేస్తోంది ?

అముల్ మాచో 2007లో జెండర్ కు సంబంధించిన అపోహలను పటాపంచలు చేసేలా నాటికి ఎంతో సాహసోపేతంగా ఉండిన ‘యేతో బడా టోయింగ్ హై’ ని రూపొందించింది. మహిళల ఆకాంక్ష పై ప్రధానంగా దృష్టి పెడుతూ అప్పట్లో ఆ అమూల్ మాచో రూపొందించిన టీవీసీ ఎంతో సంచలనం కలిగించింది. అలాంటి సంచలనాల బ్రాండ్ ఓ దశాబ్దం తరువాత మాచో స్పోర్టో తో తిరిగివచ్చింది. ఈ టీవీసీ సిరీస్ లో అగ్రగామి దక్షిణాది తార రశ్మిక మందన, ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించారు. రశ్మిక వంటి ప్రముఖ తార పురుషుల దుస్తుల ప్రకటనలో నటించడం కూడా సంచలనం రేపింది.

క్రియేటివ్ ఏజెన్సీ లియో బర్నెట్ తో రూపొందించబడి మీడియా ఏజెన్సీ మాడిసన్ మీడియా ఒమేగా చే ప్ర మోట్ చేయబడుతున్న మాచో స్పోర్ట్ క్యాంపెయిన్ లో 3 ఫిల్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక సిరీస్ గా ఉంటాయి. ఫిమేల్ గేజ్ వంటి బోల్డ్, ప్రోగ్రెసివ్ అంశాన్ని ఇది తెరపైకి తీసుకువచ్చింది.

ఈ ఫిల్మ్స్ లో దేశానికి చెందిన ఇద్దరు ప్రముఖ తారలు – రశ్మిక మందన, విక్కీ కౌశల్ నటించారు. రశ్మిక ఇందులో యువ యోగా శిక్షకురాలిగా కనిపిస్తారు. ఆమె దృష్టిని ఆకర్షించిన విద్యార్థుల్లో ఒకరిగా కౌశల్ ఉం టారు. ఈ యాడ్ యోగా సెషన్స్ లో విభిన్న పరిస్థితులను చూపిస్తుంది. వాటిల్లో…రశ్మిక చూపు విక్కీ ధరించిన మాచో స్పోర్టో వెస్ట్ బాండ్ పై పడడం కనిపిస్తుంది. దాన్ని మరో సారి చూసేందుకు ఆమె విక్కీని ఎత్తులో ఉండే వస్తువులను తీసుకోమంటుంది, యోగాసనాలను మరికొంత సేపు వేసేలా చేస్తుంది. ఆమె చిలిపి చేష్టలను విక్కీ గుర్తించినా, ప్రతి సారి ఆమె అభ్యర్థనలను మన్నిస్తుంటాడు.

ఈ సందర్భంగా మాచో స్పోర్టో మాతృసంస్థ జేజీ హోజైరీ ఎండీ నవీన్ సెక్సారియా మాట్లాడుతూ, ‘‘మా బ్రాం డ్ మాచో స్పోర్టో ఆధునిక, ట్రెండీ అవతారంలో మేం మా ఐకానిక్ క్యాంపెయిన్ ‘యేతో బడా టోయింగ్ హై’ ని పునరుద్ధరిస్తున్నాం. మేం పురుషుల లోదుస్తుల గురించి ప్రచారం చేస్తున్నప్పటికీ, తనకు ఆకర్షణీ యంగా కనిపించిన పురుషుడి పట్ల చూపు మరల్చుకోలేకపోయిన ఒక సాధికారికత కలిగిన యువ, ఆత్మవిశ్వాసి అయిన మహిళ కేంద్రబిందువుగా  ఈ క్యాంపెయిన్ సాగుతుంది. ఇప్పటి వరకూ సమాజంలో ఉన్న విశ్వాసాలను పటాపంచలు చేసేలా, తొలి అడుగు వేసేందుకు నేటి మహిళలు ఏమాత్రం వెనుకంజ వేయరనే అంశాన్ని చాటిచెప్పడం ఈ క్యాంపెయిన్ ఉద్దేశం. ఈ సందేశాన్ని అందించేందుకు, తాజా సంభా షణను ప్రారంభించేందుకు పురుషుల అండర్ వేర్ బ్రాండ్ ను మించింది మరొకటి ఏముంటుంది’’ అని అ న్నారు.

ఈ క్యాంపెయిన్ గురించి లియో బర్నెట్ సీఈఓ, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ (సౌత్ ఏషియా) రాజ్ దీపక్ దాస్ మాట్లాడుతూ, ‘‘మా ‘యేతో బడా టోయింగ్ హై’ 2.0 క్యాంపెయిన్ ద్వారా పాతకాలం నాటి లింగ వివక్ష అపోహలను పటాపంచలు చేయాలని మేం అనుకున్నాం. సాధారణంగా పురుషుల లోదుస్తుల బ్రాండ్లు సంప్రదాయకంగా పురుషుడి ఆధిక్య స్వభావాన్ని చాటిచెబుతుంటాయి. మా ఫిల్మ్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఉండే మహిళ కీలకంగా ఉంటుంది. పురుషుల లోదుస్తుల బ్రాండ్ ఈ విధంగా ఒక మహిళను ప్రముఖంగా చూపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.ఈ ఫిల్మ్స్ సరదా గా ఉంటాయి. విక్కీ, రశ్మిక తమ పాత్రలను చక్కగా పోషించారు’’ అని అన్నారు.

తాజా మాచో స్పోర్టో ‘యేతో బడా టోయింగ్ హై’ డిజిటల్ ఫిల్మ్స్ ను ఇక్కడ చూడవచ్చు:

జేజీ హొసైరీ గురించి:

జేజీ హొసైరీ అనేది భారతదేశ ప్రీమియర్ హొసైరీ తయారీసంస్థ. లోదుస్తులు, అథ్ లీజర్, లాంజ్ వేర్, లెగ్గింగ్స్ లాంటి విభాగాల్లో మాచో, కోంఫీ, స్పోర్టో, జోయిరో వంటి బ్రాండ్లను ఇది కలిగిఉంది. మిడ్ – ప్రీమియం, ఎకానమీ విభాగాల్లో ఇది మాచో, కాంఫీ బ్రాండ్లతో నాయకత్వ స్థానాన్ని కలిగిఉంది. దేశీయ విజయగాధ గా నిలిచిన ఈ బ్రాండ్ తయారీ లో, మార్కెటింగ్ లో వినూత్న విధానాలను అనుసరించడం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమం కావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

క్రెడిట్స్:

బ్రాండ్: జేజీ హొసైరీ ప్రై.లి. – మాచో స్పోర్టో

క్లయింట్ బృందం

నవీన్ సెక్సారియా – మేనేజింగ్ డైరెక్టర్

నినద్ ఉమార్గెకర్- మార్కెటింగ్ అధిపతి

శ్వేతాఝన్ ఝన్ వాలా – సీనియర్ జనరల్ మేనేజర్ (మీడియా &మార్కెటింగ్)

సంజిత్ ఎస్ కుమార్ – స్ట్రాటజీ మేనేజర్

క్రియేటివ్ ఏజెన్సీ – లియో బర్నెట్

ధీరజ్ సిన్హా –సీఈఓ &చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ – దక్షిణాసియా

రాజ్ దీపక్ దాస్ – సీఈఓ&చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ – దక్షిణాసియా

సమీర్ గంగాహర్-ప్రెసిడెంట్-నార్త్

సృజనాత్మక బృందం

విక్రమ్ పాండే – నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్

అర్జున గౌర్ – ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్

కౌశిక్ దత్తా – ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్

అర్జాన్ ఆంటియా – అసోసియేట్ క్రియేటివ్ డైరెక్టర్

హార్దిక్ త్రివేది – క్రియేటివ్ డైరెక్టర్

శత్రుంజయ్ దేవవ్రత్ – సీనియర్ కాపీ రైటర్

రిషవ్ ఛటర్జీ – కాపీ రైటర్

మన్షా అరోరా – కాపీ రైటర్

సుమన చోప్రా – కాపీ రైటర్

ఆశిష్ గౌతమ్ – సృజనాత్మక వ్యూహకర్త

మహేంద్రమల్లిక్ – ఆర్ట్ డైరెక్టర్

అకౌంట్ నిర్వహణ బృందం

నేహా కపూర్ – వైస్ ప్రెసిడెంట్

ఉదయ్ సింగ్ లలోత్రా – బ్రాండ్ సర్వీస్ డైరెక్టర్

సినిమా శాఖ

చిత్రాల విభాగాధిపతి: జిగ్నేష్ మారు

ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాగర్ భానుశాలి

ఫిల్మ్స్ డిపార్ట్ మెంట్

ఫిల్మ్స్ విభాగాధిపతి: జిగ్నేష్ మారు

ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాగర్ భానుశాలి

ప్రణాళిక బృందం

అంకిత్ సింగ్-సీనియర్ వైస్ ప్రెసిడెంట్-స్ట్రాటజీ

ప్రొడక్షన్ హౌస్ – జిగ్ జాగ్ ఫిల్మ్స్ దర్శకుడు – అభిజిత్ సుధాకర్

Banner
, , , , , , , , , ,
Similar Posts
Latest Posts from VendiTera.com
Banner