Banner
Banner

తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీ అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు.

అల్లిరాజా సుభాస్కరన్ తరపున గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ తిరు ఎంకే స్టాలిన్ ను సచివాలయంలో కలిసిన  లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు శ్రీ జీకేఎం తమిళ్ కుమరన్, శ్రీ నిరుతన్, శ్రీ గౌరవ్ రూ. 2 కోట్ల చెక్ అందజేశారు

Banner
, ,
Similar Posts

స్టార్‌ మా బిగ్‌బాస్‌ సీజన్‌ 5 హోస్ట్‌ నాగార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ప్రజల కోసం భద్రతా అవగాహన ప్రచారం బిగ్‌బాస్‌ ఈజ్‌ వాచింగ్‌ యు (బిగ్‌బాస్‌ మిమ్మల్ని చూస్తున్నాడు)

Latest Posts from VendiTera.com
Banner