డిస్నీ+హాట్‌స్టార్ పై నూతన రికార్డును సృష్టిస్తూ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ’, అత్యధిక వీక్షకుల సంఖ్యతో పాటుగా వీక్షణ సమయంను నమోదు చేసింది. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై మొట్టమొదటిసారిగా ఇంతటి భారీ విజయం నమోదు చేసిన తొలి తెలుగు చిత్రమిది. డిస్నీ+హాట్‌స్టార్ వీక్షకులు…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 91వ సినిమా ‘శేఖర్’ గ్లింప్స్ విడుదల
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్,…
పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా… డిసెంబర్ 10న ‘దొరకునా ఇటువంటి సేవ’
సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా 'దొరకునా ఇటువంటి సేవ'. 'ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్'... అనేది ఉపశీర్షిక. వెంకీ దడ్‌బజన్, టి.ఎన్.ఆర్, రవి వర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్…
‘జీ 5’లో ‘రిపబ్లిక్’ సినిమా చూడండి… మీ స్పందన తెలియజేయండి! – సాయి తేజ్
సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'రిపబ్లిక్'. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ…
స్టార్ మా బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ప్రజల కోసం భద్రతా అవగాహన ప్రచారం బిగ్‌బాస్ ఈజ్ వాచింగ్ యు (బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు)
ప్రజా అవగాహన కార్యక్రమం కోసం చేతులు కలిపిన స్టార్ మా మరియు ఎల్టీఎంఆర్హెచ్ఎల్ స్టార్‌మా మరియు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రభావవంతమైన పౌర స్పృహ ఆధారిత ప్రచారాన్ని తెలుగు వినోదంకు సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద…
‘లైకా ప్రొడక్షన్స్’ సుభాస్కరన్ అల్లిరాజా సమర్పించు శివ కార్తికేయన్ ‘డాన్’ ఫస్ట్ లుక్ విడుదల
శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డాన్'. ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా సమర్పణలో ఆయన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, హీరో శివ కార్తికేయన్ నిర్మాణ సంస్థ శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో రూపొందుతున్న చిత్రమిది. సిబి చక్రవర్తి…
పూరి జగన్నాథ్ చేతుల మీదుగా బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ ట్రైలర్ విడుదల
ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం…
అజయ్, శ్రద్ధా దాస్, మహేంద్ర, ఆమని నటించిన ‘అర్థం’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ప్రముఖ దర్శకులు దేవ్ కట్టా
'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్... అజయ్, ఆమని, సాహితీ అవంచ ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్, ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్ పతాకాలపై…
టోయింగ్ తో మళ్లీ వచ్చేసిన మాచో స్పోర్టో మహిళల ఆరాధనాపూర్వక దృష్టిని సరదాగా చూపించేలా నూతన క్యాంపెయిన్
విక్కీ కౌశల్ ప్రచారకర్తగా ఉన్న ప్రముఖ మెన్స్ అండర్ వేర్ బ్రాండ్ క్యాంపెయిన్‌లో ప్రముఖ దక్షిణాది తార రశ్మిక మందన అసలేంచేస్తోంది ? అముల్ మాచో 2007లో జెండర్ కు సంబంధించిన అపోహలను పటాపంచలు చేసేలా నాటికి ఎంతో సాహసోపేతంగా ఉండిన…
వేదవ్యాస్‌గా బ్రహ్మానందం పంచంతంత్రం సినిమాలో ఆయన ఫస్ట్‌లుక్ విడుదల
తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు నవ్వులను పంచిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పంచంతంత్రం సినిమా కోసం కథకుడిగా కొత్త అవతారం ఎత్తారు.బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన…