మార్చి 4న పాయల్ రాజ్పుత్ కొత్త సినిమా ఫస్ట్ లుక్
తెలుగులో పాయల్ రాజ్పుత్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, ఎక్కువమంది ప్రేక్షకులకు ఆమె తెలుసు. తొలి తెలుగు చిత్రం 'ఆర్ఎక్స్ 100', తర్వాత 'ఆర్డిఎక్స్ లవ్'తో గ్లామర్ నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'వెంకీ మామ', 'డిస్కో రాజా' చిత్రాల్లో నటనకు…