Banner

తెలుగు చిత్ర సీమ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం- గ‌ని చిత్ర హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్

దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్‌ మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సయీ మంజ్రేకర్‌. `దబాంగ్‌3` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె `గని` సినిమాతో తెలుగులోకి రంగ ప్రవేశం చేసింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు…

Banner